PUBLIC SPEAKING SERIES – PART 11
Speech Introduction ను త్వరగా ఎలా Create చేయాలి?
Speech లో introduction చాలా ముఖ్యమైనది.
Strong introduction ఉంటే audience వెంటనే speech పై attention పెడతారు.
అందుకే introduction ను simple గా powerful గా prepare చేయాలి.
1. Question తో ప్రారంభించండి
Audience ను ఆలోచింపజేసే question అడగండి.
ఇది వాళ్ల attention ను వెంటనే ఆకర్షిస్తుంది.
2. Short Story
ఒక చిన్న story తో కూడా speech ప్రారంభించవచ్చు.
Stories audience ను ఆసక్తిగా చేస్తాయి.
3. Powerful Quote
ఒక inspiring quote తో కూడా speech ప్రారంభించవచ్చు.
ఇది speech కు strong beginning ఇస్తుంది.
Strong introduction speech success కు ముఖ్యమైనది.
Shaktimatha Learning
Knowledge • Communication • Personal Growth
No comments:
Post a Comment