PUBLIC SPEAKING SERIES – PART 12
Speech ను Effective గా Practice ఎలా చేయాలి?
Great speakers ఒక ముఖ్యమైన habit practice.
Practice లేకుండా confident speech ఇవ్వడం చాలా కష్టం.
అందుకే effective practice methods తెలుసుకోవాలి.
Practice ఎందుకు ముఖ్యమైనది?
Practice వల్ల confidence పెరుగుతుంది.
Speech flow smooth గా అవుతుంది.
Mistakes తగ్గుతాయి.
Delivery మరింత natural గా ఉంటుంది.
Practice ordinary speaker ను extraordinary speaker గా మారుస్తుంది.
Shaktimatha Learning
Knowledge • Communication • Personal Growth
No comments:
Post a Comment