PUBLIC SPEAKING SERIES – PART 12
Consistent Practice – Great Speaker యొక్క రహస్యం
Public speaking ఒక skill.
ఈ skill practice ద్వారా మెల్లగా develop అవుతుంది.
Regular practice చేస్తే speaking confidence గణనీయంగా పెరుగుతుంది.
Practice వల్ల వచ్చే మార్పులు
Fear తగ్గుతుంది.
Confidence పెరుగుతుంది.
Speech clarity improve అవుతుంది.
Communication skill strong అవుతుంది.
"Great speakers practice వల్లే great అవుతారు."
రోజూ కొద్దిసేపు speech practice చేయండి.
Consistency మీను confident speaker గా మారుస్తుంది.
Shaktimatha Learning
Knowledge • Communication • Personal Growth
No comments:
Post a Comment